మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రులు

మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రులు

#పేరుపదవీకాలం మొదలుపదవీకాలం ముగింపుపార్టీ
1ఎ.సుబ్బరాయలుడిసెంబర్ 17, 1920జూలై 11, 1921జస్టిస్ పార్టీ
2పానగల్ రాజాజూలై 11, 1921డిసెంబర్ 4, 1926జస్టిస్ పార్టీ
3పి.సుబ్బరాయన్డిసెంబర్ 4, 1926అక్టోబర్ 27, 1930స్వతంత్రుడు
4పి.మునుస్వామి నాయుడుఅక్టోబర్ 27, 1930నవంబర్ 5, 1932జస్టిస్ పార్టీ
5రామకృష్ణ రంగారావునవంబర్ 5, 1932ఏప్రిల్ 4, 1936జస్టిస్ పార్టీ
6పి.టి.రాజన్ఏప్రిల్ 4, 1936ఆగష్టు 24, 1936జస్టిస్ పార్టీ
7రామకృష్ణ రంగారావుఆగష్టు 24, 1936ఏప్రిల్ 1, 1937జస్టిస్ పార్టీ
8కూర్మా వెంకటరెడ్డి నాయుడుఏప్రిల్ 1, 1937జూలై 14, 1937జస్టిస్ పార్టీ
9చక్రవర్తి రాజగోపాలాచారిజూలై 14, 1937అక్టోబర్ 29, 1939కాంగ్రెసు
10టంగుటూరి ప్రకాశం పంతులుఏప్రిల్ 30, 1946మార్చి 23, 1947కాంగ్రెసు
11ఒమండూర్ పి. రామస్వామి రెడ్డియార్మార్చి 23, 1947ఏప్రిల్ 6, 1949కాంగ్రెసు
12పూసపాటి కుమారస్వామి రాజాఏప్రిల్ 6, 1949జనవరి 26, 1950కాంగ్రెసు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి