తమిళనాడు ముఖ్యమంత్రులు

1969 జనవరి 14 న మద్రాసు రాష్ట్రం పేరును అధికారికంగా తమిళనాడు గా మార్చారు.

తమిళనాడు ముఖ్యమంత్రులు
#పేరుపదవీకాలం మొదలుపదవీకాలం ముగింపుపార్టీ
1సి.ఎన్.అన్నాదురై 14 జనవరి 1969 3 ఫిబ్రవరి 1969డీ.ఎం.కే 
2వి.ఆర్.నెడుంచెళియన్ (తాత్కాలిక)  3  ఫిబ్రవరి 1969 10 ఫిబ్రవరి 1969కాంగ్రెసు
3ఎం.కరుణానిధి 10 ఫిబ్రవరి 1969 31 జనవరి 1976డి.ఎం.కె
4రాష్ట్రపతి పాలన 31 జనవరి 1976 30 జూన్ 1977
5ఎం.జి.రామచంద్రన్ 30 జూన్ 1977 17 ఫిబ్రవరి 1980అన్నాడీఎంకే
6రాష్ట్రపతి పాలన 17 ఫిబ్రవరి 1980 9 జూన్ 1980
7ఎం.జి.రామచంద్రన్ 9  జూన్ 1980 15 నవంబర్ 1984అన్నాడీఎంకే
8ఎం.జి.రామచంద్రన్ 15 నవంబర్ 1984 24 డిసెంబర్ 1987అన్నాడీఎంకే
9వి.ఆర్.నెడుంచెళియన్ 24  డిసెంబర్ 1987 7 జనవరి 1988అన్నాడీఎంకే
10జానకి రామచంద్రన్ 7 జనవరి 1988 30 జనవరి 1988అన్నాడీఎంకే
11రాష్ట్రపతి పాలన 30 జనవరి 1988 27 జనవరి 1989
12ఎం.కరుణానిధి 27 జనవరి 1989 30 జనవరి 1991డి.ఎం.కె
13రాష్ట్రపతి పాలన 30 జనవరి 1991 24 జూన్ 1991
14జె.జయలలిత 24 జూన్ 1991 13 మే 1996అన్నాడీఎంకే
15ఎం.కరుణానిధి 13 మే 199614 మే 2001డి.ఎం.కె
16జె.జయలలిత14 మే 2001 21 సెప్టెంబర్ 2001అన్నాడీఎంకే
17ఒ.పన్నీర్‌సెల్వం 21 సెప్టెంబర్2001 2 మార్చి 2002అన్నాడీఎంకే
18జె.జయలలిత 2 మార్చి 2002 12 మే 2006అన్నాడీఎంకే
19ఎం.కరుణానిధి 12 మే 2006పదవిలో ఉన్నారుడి.ఎం.కె

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి