తమిళనాడు

తమిళనాడు రాజకీయాలు గురించి తెలుగు వారంతా తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు అంతా తెలుగువారు కావడమే అందుకు కారణం. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న పలువురు నేతలు సైతం తెలుగువారు కావటం కూడా మనకు గర్వకారణమే. అలాగే ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది కూడా తెలుగువారే. మరి తమిళనాడు రాజకీయాలు గురించి తెలుసుకోవటం ఆవస్యకతమే కదా!..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి