తమిళనాట రాజకీయ పార్టీలు

అన్నాడీఎంకే          - ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం
డీఎంకే                   -  ద్రావిడ మున్నేట్ర కళగం
ఎండీఎంకే               -  మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం
పీఎంకే                    - పాట్టాలి మక్కల్ కట్చి
సిపీఐ                     - కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా
సిపీఎం                   - మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ
టీఎంసిసి                - తమిళ మానిల కాంగ్రెస్ కమిటీ
ఐయూఎంఎల్        - ఇండియా యూనియన్ ముస్లీం లీగ్
డీపీఐ                     - దళిత్ పాంథర్ అఫ్ ఇండియా
ఎంఎంకే                  - మూవేందర్ మున్నేట్ర కళగం
ఏ.ఐ.ఎఫ్.బీ             - ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (నటుడు కార్తీక్)
ఏ.ఐ.ఎఫ్.బీ             - ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (సంతానం)
ఐ.ఎన్.టీ.యూ.సి    -ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ (కాలాన్)
బీజీపీ                     - భారతీయ జనతా పార్టీ
టీఐసి                     - తమిళనాడు ఇందిరా కాంగ్రెస్
టీడీకే                      - తమిళ్ దేశీయ కట్చి
టీఎంఎంకే                - తమిళనాడు ముస్లీం మున్నేట్ర కళగం
డీకే                        - ద్రావిడ కళగం
డీఎండీకే                 - దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం
పీఎంసి                   - పుదుచ్చేరి మున్నేట్ర కాంగ్రెస్
సిపీఐ-ఎంఎల్         - ప్రో-నక్సల్ మూమెంట్
పీటీ                       - పుదియ తమిళగం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి