మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రులు

భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ లో భాగాలైన కోస్తా, రాయలసీమలు, కేరళ, కర్ణాటకల లోని కొన్ని ప్రాంతాలు అప్పటిమద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి. 1953 లో కోస్తా రాయలసీమలు విడి పోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. 1956 లో కేరళ, కర్ణాటక ప్రాంతాలు కూడా విడిపోయి రాష్ట్రాలకు ప్రస్తుత స్వరూపం ఏర్పడింది. మిగిలిన ప్రాంతం మాత్రం మద్రాసు రాష్ట్రం గానే కొనసాగింది.

మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రులు

#పేరుపదవీకాలం మొదలుపదవీకాలం ముగింపుపార్టీ
1పూసపాటి కుమారస్వామి రాజాజనవరి 26, 1950ఏప్రిల్ 10, 1952కాంగ్రెసు
2చక్రవర్తి రాజగోపాలాచారిఏప్రిల్ 10, 1952ఏప్రిల్ 13, 1954కాంగ్రెసు
3కె.కామరాజ్ఏప్రిల్ 13 1954అక్టోబర్ 2 1963కాంగ్రెసు
4ఎం.భక్తవత్సలంఅక్టోబర్ 2 1963మార్చి 6 1967కాంగ్రెసు
5సి.ఎన్.అన్నాదురైమార్చి 6 1967జనవరి 14 1969ద్రవిడ మున్నేట్ర కళగం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి